- అతనొక అపర చాణక్యుడు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే థీశాలి, సడలని ఉక్కు సంకల్పం, ఒక ఫ్యూహకర్త, రాజకీయ చతరుత కలిగిన ప్రజానేత, పాలనాధ్యక్షుడు, కార్యసాధకుడు, అత్యంత కష్టకాలంలోనూ పార్టీని నిలబెట్టి విజయం సాధించిన వీరుడగా చరిత్రకెక్కిన ఒకే ఒక్కడు.
ఏడు పదుల స్వతంత్ర భారతావనిలో 75 ఏళ్ళ నిత్య యువకుడివి నీవు. రాజకీయ రంగంలో 45 ఏళ్ళ అనుభవంతో ఎన్నెన్నో అపూర్వ విజయాలు నీ సొంతం. సదా ప్రజా సేవకై పరితపించే హృదయం నీది. సాంప్రదాయ విదానానికి టెక్నాలజీని జోడిరచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపి దేశంలోనే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు గాంచిన నాయకుడు. ఈ దేశం గర్వించదగ్గ నేత.
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రాముడు. ఆయనకు అసలు సిసలు రాజకీయ వారసుడు నీవు కాక ఇంకెవరు.
తారకరాముని కీర్తిని వెలిగిస్తూ, ఆయన స్ఫూర్తితో నీఆవు నడిపిస్తున్న తీరు ఇతర నాయకులకూ స్ఫూర్తి దాయకం. ప్రజా సంక్షేమం కోసం పగలనక, రేయనక చేసే పోరారటం నీది.
Copyright © 2024 | Global Leader CBN